Sunday 30 March 2014

విల్స్ఇండియ ఫ్యాషన్ వీక్ 2014

విల్స్ఇండియ ఫ్యాషన్ వీక్ 2014 బ్యూటి గురించి మరియు డిజైనర్ గురించి ఎంత పొగిడినా తక్కువే . ఎందుకంటే 5రోజులుగా జరుగుతున్న
ఈ ఫ్యాషన్ వీక్ ఈ రోజున ముగియబోతోంది. చివరి రోజైన ఈ రోజు ర్యాంప్ మీద ప్రముఖ డిజైనర్ ఖనుజా డిజైన్స్ ప్రదర్శించడం జరిగింది . ఈ డిజైన్స్ చాలా డిఫరెంట్ గా మరియు చాలా అందమైనటువంటి డిజైన్స్ తో ఒక యునిక్యూ డిజైన్స్ తో రూపొందించడం జరిగింది.
విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2014 లో ఖనుజాస్ కలెక్షన్స్ చాలా గ్రాండ్ గా సక్సెస్ అయ్యాయి. ఆమె ఒక స్మోక్ అండ్ పెప్లమ్ డ్రెస్సులను పరిచయం చేసింది.ఇవి ప్లాస్టిక్ ఫైబర్ తో డిజైన్ చేయబడింది. ఎల్లో ఒక ప్రధానమైన కలర్ వీటిలో . ఈ డ్రెస్సులు బ్రైట్ కలర్ లో మరింత బ్యూటిఫుల్ గా మెరుస్తుండేలా కనబడుతుంటాయి. ఆమె క్రియేషన్స్ లో సిగ్నేచర్ స్టాంప్ ను మరో సారి రుజువు చేసుకుంది. ఆమె డిజైన్ చేసిన ప్రతి అవుట్ ఫిట్ ర్యాంప్ మీద ప్రదర్శనగా నిలబెడుతున్నప్పుడు ఆమె ఎంపిక చేసుకొన్న కల్స్ చాలా ఎక్స్ ట్రాడినరీగా ఉన్నాయి.ముఖ్యంగా ఆమె కలెక్షన్స్ లో ఎల్లో ప్రధాణ ఆకర్షణీయమైన కలర్ గా నిలిచింది. ఈ ఎక్స్ క్లూజివ్ డిజైన్ దుస్తులను ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇష్టపడుతారు.
విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2014 డే 5న ఖనూజ డిజైన్ చేసిన వివిధ రకాల డ్రెస్సులో ర్యాంప్ మీద చూడవచ్చు . ప్లాస్టిక్ కాంబినేషన్ షీర్ మిక్స్ తో డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్స్ మీదకు నెట్ బెల్ట్ బెటల్, బాక్స్ ప్యాట్రన్, బ్లాక్ లెస్ ప్యాట్రన్స్, న్యూడ్ క్యాప్స్ మరికొన్ని సూటబుల్ కలర్స్ తో డిజైన్ చేసిన దుస్తులు చాలా ఆకర్షణీయంగా ఎక్స్ క్లూజివ్ గా ఉన్నాయి.
విల్స్ ఇండియ ఫ్యాషన్ వీక్ 2014లో డబుల్ లేయర్డ్ స్కర్ట్స్ ఎక్కువగా డిజైన్ చేయడం జరిగిది. మెటాలిక్ కలర్ గోల్డ్, బ్రోంజ్, మరియు రైన్బో ప్రింట్స్ చాలా అద్భుతంగా డిజైన్ చేయబడింది...

No comments:

Post a Comment