Thursday 6 March 2014

బ్రెస్ట్ స్ట్రెచ్ మార్క్స్ ను మాయం...

సహజంగా లావెక్కే క్రమంలో చర్మం తన ఎలాస్టిసిటీ కోల్పోయినప్పుడు చర్మంపై స్ట్రెచ్ మార్క్స్ పడతాయి. (ముఖ్యంగా గర్భవతుల ... అయితే ఒకసారి చర్మంపై పడ్డ స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా తగ్గిండము కష్టము ..ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే స్ట్రెచ్‌ మార్క్స్‌... మొదటి దశలో పర్పుల్‌, పింక్‌ కలర్‌లో కన్పిస్తాయి.చివరకు తెల్లగా మారుతాయి. నిర్లక్ష్యం చేస్తే మరింతగా ఇబ్బందిపెడతాయి. సహజంగా ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట తొడలు, ఛాతీభాగాలలో ఈ మచ్చలు ఏర్పడతాయి.సాగిన గుర్తులు చర్మంపై ఏ ప్రదేశంలోనైనా ఏర్పడవచ్చు, అయితే అవి ఎక్కువగా కొవ్వు నిల్వ అధికంగా ఉండే భాగాలలో కనిపిస్తాయి. ఉదరం (ప్రత్యేకించి నాభి సమీపంలోని ప్రాంతం), రొమ్ములు, భుజముల పైన, భుజాల క్రింద, వీపు, తొడలు (లోపలి మరియు బయటి ప్రాంతాలు రెండూ), తొంటి, మరియు పిరుదులు అత్యంత సాధారణంగా వ్యాపించే ప్రదేశాలు. వాటి కారణంగా లేదా వాటితో ఆరోగ్యానికి ఏ విధమైన హాని ఉండదు, మరియు సాధారణంగా పనిచేసి, బాగుచేసుకొనే శరీర సామర్ధ్యానికి హాని కలిగించవు. ఈ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడం కోసం చాలా మంది లేజర్ చికిత్స చేయించుకుంటారు. ముఖ్యంగా గర్భధారణ సమయంలో వచ్చే స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించుకోవడం చాలా కష్టం అవుతుంది. స్ట్రెచ్ మార్క్స్ చూడటానికి చలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు ఎఫెక్టివ్ ఆయిల్స్ మర్ధన చేయడం లేదా ఖర్చుతో కూడిన లేజర్ చికిత్స తీసుకోవల్సి ఉంటుంది. కానీ, స్ట్రెచ్ మార్క్స్ నివారించుటకు హోం రెమెడీస్ చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్ గా పనిచేస్తాయి. కాబట్టి స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతున్న మహిళల్లో మీరూ ఒకరైతే, మరి ఇక్కడ కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ఉన్ని. ఇవి బ్రెస్ట్ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ నడుము, కాళ్ళు మీద మాత్రమే కాదు, బ్రెస్ట్(రొమ్ముల)మీద కూడా ఏర్పడి, చూడటానికి ఇబ్బందికరంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలు మాత్రమే స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడరు, అధిక బరువు ఉన్నావారు కూడా స్ట్రెచ్ మార్క్స్ తో ఇబ్బంది పడుతారు. అలాగే బ్రెస్ట్ పెరగడం లేదా తగ్గడం వల్ల కూడా స్ట్రెచ్ మార్క్స్ సాధారణ మహిళల్లో కూడా ఏర్పడుతాయి. కాబట్టి మీరు ఎటువంటి స్ట్రెచ్ మార్క్స్ లేని, అందమైన బూబ్స్ కలిగి ఉండాలంటే ఈ నేచురల్ రెమెడీస్ ను ప్రయత్నించండి..

No comments:

Post a Comment