Tuesday 18 March 2014

గోరువెచ్చని పసుపుపాలలోని గొప్ప ఔషధగుణగణాలు.!

పసుపు మరియు పాలు రెండింటిలో నేచురల్ యాంటీబయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయన్న విషయం మనకు తెలిసిన విషయమే. ఈ రెండు నేచురల్
పదర్థాలు శరీర ఆరోగ్యానికి మరియు అందానికి అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో వైద్యపరమైన గుణగణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే వీటిని మీ రెగ్యులర్ డైట్ చేర్చుకోవడం వల్ల అనేక వ్యాధులతో సహా, కొన్ని రకాల ఇన్ఫెక్షన్లను తొలగించుకోచ్చు. పాలలో చిటికెడు పసుపు కలిపి తీసుకుంటే చాలా బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ రెండింటి కాంబినేషన్ ప్రమాదకర పర్యావరణ విషాన్ని మరియు హానికరమైన సూక్ష్మజీవులతో పోరాడటానికి ఇది ఒక అద్భుతమైన మరియు సమర్థవంతమైనర హోం రెమడీ. మరి ఇన్ని వైద్యపరమైన గుణగణాలున్నా పసుపు, పాలు రిసిపిని ఎలా తయారుచేయాలి. ఎలా ఉపయోగించుకోవాలి. పసుపు - పాలు ప్రయోజనాలేంటో ఒక సారి క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం పసుపు-పాల కాంబినేషన్ రిసిపి ఎలా తయారుచేయాలో చూద్దాం: ఒక గ్లాసు పాలను బాగా మరగకాచాలి. పాలు కాగుతున్నప్పుడే అందులో పసుపు కొమ్ము చిన్న ముక్క లేదా చిటెకెడు పసుపు పొడి వేసి బాగా మరిగించి స్టౌ ఆఫ్ చేసి పాలను కొద్దిగా పక్కకు తీసి, చల్లారనివ్వాలి. తర్వాత త్రాగాలి.  ప్రకృతి పరంగా లభించిన ఈ అద్బుతమైన బహుమతి (రెండింటి కాంబినేషన్)తో పొందే టాప్ 15 ప్రయోజనాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

No comments:

Post a Comment