Tuesday 11 March 2014

చర్మ రంగును మార్చే ...

బాడీ స్ర్కబ్ అంటానే గ్లోయింగ్ స్కిన్ అనేవిషయం గుర్తుకు రావాలి. ఎందుకంటే బాడీ స్ర్కబ్ తో మన శరీరం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోయి, చర్మం కాంతివంతంగా మరియు క్లియర్ గా కనబడుతుంది. బాడీ స్క్రబ్ కోసం మార్కెట్లో కమర్సియల్ గా లేదా రసాయనికంగా ఉత్పత్తి అయిన బాడీ స్ర్కబ్స్ కాకుండా, తాజాగా మనం ఇంట్లో తయారుచేసుకొనే బాడీ స్ర్కబ్స్ మన చర్మానికి చాలా తాజాగా మరియు ఫ్రెష్ గా మరియు యవ్వంగా ఉంచుతుంది. స్కిన్ ఎక్స్ ఫ్లోయేట్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి. మీరు బ్రాండ్ ప్రొడక్ట్స్ కు పోకుండా, ఇంట్లో తాజాగా అందుబాటులో ఉండే బెస్ట్ హోం మేడ్ బాడీ స్ర్కబ్స్ ను ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది. అందుకు చాలా సింపుల్ మరియు బాడీ స్ర్కబ్స్ చాలా ఉన్నాయి. మన ఇంట్లో అందుబాటులో ఉండే ఈ బేసిక్ పదార్థాలతోనే మన చర్మం యొక్క రంగును మార్చుకోవచ్చు. చర్మాన్ని కాంతివంతంగా మార్చవచ్చు. చర్మం యొక్క ఒక నిజమైన ఆకర్షణ ఎలా అంటే ఇంట్లో ఉండే బాడీ స్ర్కబ్బింగ్ పదార్థాలన్ని నేచురల్ గా మనకు లభించినవి, ఇవి చర్మానికి ఎటువంటి ప్రభావాన్ని చూపవు. కాబట్టి, మీ చర్మం కమిలిందనో లేదా సన్ టాన్ కు గురైందనో, చర్మం నల్లబడుతోందనో చింతించక, మీ వర్రీస్ అన్నీ కట్టి పెట్టి, ఈ నేచురల్ బాడీ స్ర్కబ్స్ ను ఉపయోగించి ఫలితాన్ని చూడండి...

No comments:

Post a Comment