Wednesday 19 March 2014

చర్మరంగును కాంతివంతంగామార్చే

చాలా వరకూ స్త్రీలు(మరియు కొద్దిమంది పురుషులు)వారి చర్మం అందంగా, ఆకర్షణీయంగా కనబడుటకు ప్రయత్నిస్తుంటారు. అందం అనేది బహిర్గతంగా చర్మం ద్వారానే తెలుపుతుంది. స్కిన్ బ్యూటీ మీరు తీసుకొనే ఆహారం మీద మీ స్కిన్ బ్యూటీ కూడా ఆధారపడి ఉంటుంది. మీరు తీసుకొనే రెగ్యులర్ డైట్ లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నఆహారాలను ఎక్కువగా తీసుకోవడం ద్వారా మీరు మరింత అందంగా, క్లియర్ స్కిన్ తో కనబడుటకు సాధ్యం అవుతుంది. ఎటువంటి లోపం లేకుండా , అటువంటి క్లియర్ స్కిన్ పొందడానికి, ఎటువంటి ఆహారం తీసుకోవాలో తెలియక మీరు కన్ఫ్యూజన్ అవుతుంటే, అటువంటి వారికోసం ఇక్కడ 10 రకాల ఆహారాలను మీకు అంధిస్తున్నాము. అవి మిమ్మల్ని మరింత అందంగా కనబడేలా చేయడంలో అద్భుతంగా సహాయపడుతాయి.
ఆమ్లా(ఉసిరి) 
 
ఆమ్లా రసంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతే కాదు, ఈ కొల్లాజెన్ చర్మాన్ని యవ్వనంగా మరియు ఎలాస్టిక్ గా ఉంచుతుంది.

No comments:

Post a Comment