Wednesday 15 January 2014

ఉడెన్ ఫర్నీచర్ మంచి షైనింగ్ తో కనబడాలంటే: చిట్కాలు

మీ ఉడెన్ ఫర్నీచర్ మరకలు ఏకుండా, మరింత షైనింగ్ తో కనబడాలంటే (ఉడెన్)చెక్క ఫర్నిచర్ ఇంటికి మరింత క్లాసిక్ లుక్ ను ఇస్తుంది. కొన్ని పాతకాలంలో తయారుచేసిన
మరియుఫర్నిచర్ కొద్దిగా చేరిక ఇస్తుంది . అయితే పాతకాలపు ఉడెన్ ఫర్నీచర్ కూడా చాలా అందంగా ఉంటుంది, మరియు వీటికి డిమాండ్ కూడా ఎక్కువే మరియు వీటిని ఎక్కువ మంది ఇష్టపడుతారు . ఉడెన్ ఫర్నీచర్ మెయింటైన్ చేయడం మరియు వాటిని క్లీన్ గా ఉంచడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఫర్నీచర్ కు దుమ్ము మరియు ధూలి పట్టడం మరియు టర్మిటైటర్స్ వంటి సమస్యలు ఉంటాయి. ఉడెన్ ఫర్నీచర్ కొన్ని రోజులు గడిచిన తర్వాత చూడటానికి డల్ గా కనిబడుతాయి . అటువంటి ఫర్నీచర్ చాలా త్వరగా మరకలు పడుతాయి. టీ, కాఫీ, బెవరేజెస్ మరియు ఆహారం మరకలు తొలగించడానికి, క్లీన్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఉడెన్ ఫర్నీచర్ కు కంటిన్యూ మెయింటైనన్స్ మరయిు క్లీనింగ్ చేయడం అవసరం . మీ ఫర్నీచర్ ను మరకులు లేకుండా మంచి మెరుపుతో ఉండాలంటే, మీరు కొన్ని చిట్కాలను ఫాలో చేయాల్సి ఉంటుంది. ఉడెన్ (చెక్క) ఫర్నిచర్ కు ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలి?తెలుసుకోవాలంటే: క్లిక్ చేయండి 


No comments:

Post a Comment