Friday 3 January 2014

జుట్టు సంరక్షణకు కొన్ని కుక్కింగ్ ఆయిల్స్

అందం విషయంలో జుట్టు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదే సమయంలో, ఆరోగ్యకరమైన జుట్టు మన ఆరోగ్యాన్ని కూడా తెలుపుతుంది. మహిళలు, వారి జుట్టు సంరక్షణ కోసం, మందంగా, పొడవుగా జుట్టు పెంచుకోవడం కోసం ఏమైనా చేస్తూనే ఉంటారు. కానీ, చాలా మంది ప్రయత్నించడంలోనే విఫలం అవుతుంటారు. అందమైన జుట్టు పొందడానికి సురక్షితమైన మార్గాలను అనుసరించడం చాలా అవసరం. అందుకోసం ఒక సురక్షితమైన హెయిర్ కేర్ టిప్స్ ను అనుసరించి మంచి ఫలితాలను పొందవచ్చు. అందమైన జుట్టు పొందడానికి, జుట్టు సంరక్షణ కోసం బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరగనవసరం లేదు. కమర్షియల్ గా మనకు అందుబాటులో ఉండే రసాయనిక ఉత్పత్తులు జుట్టుకు హాని కగించవచ్చు . అందుకు నేచురల్ పద్దతులను అనుసరించడం చాలా సురక్షితం. మరియు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంట్లోనే అనుసరించాల్సిన అనేక నేచురల్ పద్దతులు ఉన్నాయి. అవి సురక్షితం కూడా. జుట్టు సంరక్షణ కొరకు కుక్కింగ్ ఆయిల్స్ (వంటనూనెలు)ఉపయోగించడం కూడా ఒక సురక్షితమైన పద్దతి. జుట్టు సంరక్షణ కొరకు కుక్కింగ్ ఆయిల్స్ ను ఉపయోగించడం వల్ల, జుట్టు చిక్కుబడటం నివారిస్తుంది, జుట్టు రాలడాన్ని అరికడుతుంది, మరియు డ్యామేజ్ అయిన జుట్టును పునరుద్దరిస్తుంది. మరి ఈ సమస్యలన్నింటిని నివారించి కొన్ని కుక్కింగ్ ఆయిల్స్ మీకోసం....

No comments:

Post a Comment