Wednesday 22 January 2014

గ్రేప్ జ్యూస్ లోని గ్రేట్ బ్యూటీ బెనిఫిట్స్

ద్రాక్షలో చాలా అద్భుతమైన ఆరోగ్య మరియు అందం ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో అల్జీమర్స్ వ్యాధికి నివారణకు తోడ్పడే రెస్వెట్రాల్ సమృద్దిగా ఉంటుంది. అంతేకాక కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిలో యూరిక్ ఆమ్లం ఉండుట వలన మీ మూత్రపిండాలకు మరియు గుండెకు చాలా మంచిదని నిరూపించబడింది. దీనిలోవిటమిన్లు,పొటాషియం,కాల్షియం,ఇనుము వంటి వివిధ పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది మంచి ఆరోగ్యం మరియు మంచి చర్మంనకు సహాయపడుతుంది. మీకు ఈ పోషకాలు ఒక ఆరోగ్యకరమైన జీవితంనకు దోహదం చేస్తాయని తెలుసా?మీరు ద్రాక్ష రసం తీసుకొంటే జలుబు,దగ్గు,ఫ్లూ మొదలైన వాటిని వదిలించుకోవటానికి ఒక మంచి మార్గం.

No comments:

Post a Comment