Tuesday 18 February 2014

మీ గుండె ఆరోగ్యంగా ...

గతంలో 40, 50ఏళ్ళు దాటిన వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్, గుండె సంబంధిత సమస్యల బారీన పడే వారు. కానీ ప్రస్తుత కాలంలో 20-30ఏళ్ళ నుండి ఈ సమస్యలు మొదలవుతున్నాయి. ప్రస్తుత రోజుల్లో హార్ట్ సమస్యలకు ఒక వయస్సంటూ పరిమితేం లేకుండా పోతోంది. అందుకు ముఖ్య కారణం ఒత్తిడి మరియు మన వేగవంతమైన లైఫ్ స్టైల్ వంటివి మన గుండె ఆరోగ్యం మీద ఒక సస్పెన్షన్ ను క్రియేట్ చేస్తోంది. అందువల్ల మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మీ గుండె ఆరోగ్యంగా ఉందోలేదో తెలుసుకోవాలంటే, మీ శరీరం తెలిపే కొన్ని సిగ్నెల్స్(సంకేతాలు/లక్షణాల) గురించి మీరు తెలుసుకోవాల్సిందే. కొన్ని సార్లు, గుండె సమస్యలు అసాధారణమైనవిగి ఉంటాయి. అందువల్ల, మీరు గుండె ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఈ సంకేతాలను చదవి తెలుసుకోవడం చాలా అవసరం. మీ గుండె ఆరోగ్యంగా ఉందని మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో, అప్పుడు మీరు ఒత్తిడి లేని జీవితాన్ని పొందవచ్చు. మీ గుండె ఆరోగ్యం మీ సాధారణ శ్రేయస్సుకు ఒక కేంద్రబిందువు. మీ గుండె బలంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటే మీరు మంచిగా మరియు ఎక్కువ కాలం జీవించగలుగుతారు. గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలిపే కొన్నిలక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి.

No comments:

Post a Comment