Thursday 27 February 2014

చర్మ అందాన్నిపాడు చేసే బ్యాడ్ స్కిన్ హ్యాబిట్స్

 
ప్రతి మనిషికి కొన్ని అలవాట్లు ఉంటాయి. స్త్రీలకు ఒక విధమైన అలవాట్లుంటే, పురుషులకు ఒక విధనమైన అలవాట్లు ఉంటాయి. కొన్ని అవాట్లు మంచివైతే, మరికొన్ని అవాట్లు చెడువి అవుతాయి. అవాట్లలో మంచివి ఎప్పుడూ నిలిచిఉంచుకోవాలి అయితే, చెడుఅవాట్లకు ఎప్పుడూ దూరంగా ఉండాలి. చాలా మందికి ఉండే కొన్ని నిజమైన చెడు అలవాట్లు వారి చర్మ అందాన్ని పాడుచేస్తాయి. కాబట్టి ఫర్ ఫెక్ట్ గ్లో కోరుకునే ప్రతి ఒక్కరూ అటువంటి చెడు అవాట్లకు దూరంగా ఉండాలి. ఈ చెడు అలవాట్లలో కొన్ని అలవాట్లు అంతర్గతంగా ఉన్నాయి. వీటిని నుండి బయటపడటం కొంచెం కష్టం అవుతుంది. జీవితంలో ప్రతి యొక్క అంశం చర్మం మీద ప్రభావం చూపుతుంది. ఉదాహరణకు సరైన సమయానికి రాత్రిళ్లో నిద్రపోకపోతే అది మీ చర్మం డల్ గా కనబడేలా చేస్తుంది. అలాగే మీరు రోజుకు సరిపడా నీళ్ళు త్రాగపోతే, చర్మం పొడిబారుతుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన జీవనశైలితోనే, ఆరోగ్యకరమైజ చర్మాన్ని పొందవచ్చు. మీరు కాంతివంతమైన చర్మ సౌందర్యాన్ని పొందాలంటే, మీరు ఇప్పటి నుండి మీ అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు మీ అలవాట్లు ను మార్పు చేసుకొనే ప్రారంభంలో ముఖ్యంగా చర్మానికి హానికలిగించే అలవాట్లను మానుకోవడంతో ప్రారంభించండి. చర్మానికి హాని కలిగించే కొన్ని అలవాట్లు మీరు నిత్యం చేసేవైనా మీకు తెలియకపోవచ్చు. కాబట్టి, కొన్ని బ్యాడ్ స్కిన్ హ్యాబిట్స్ లిస్ట్ అందిస్తున్నాము. వాటిని వెంటనే మీరు మానుకోవడం ఉత్తమం..

No comments:

Post a Comment