Wednesday 26 February 2014

శివరాత్రి స్పెషల్

మహాశివరాత్రి ఒక ఒక రోజే ఉంది. చాలా మంది మహాశివరాత్రి రోజు దేవుడి అనుగ్రహం పొందడానికి శివుడుని భక్తి శ్రద్దలతో కొలిచి, ఉపవాస దీక్షలు చేస్తారు. అయితే కొంత మంది ఆహార ప్రియులు మాత్రం ఉపవాసం చేస్తూనే అల్పాహారం తీసుకుంటుంటారు. లేదా ఉపవాసాలు ఉండని వారు కూడా ఉన్నారు. అయితే ఉపవాసదీక్షలు చేసే వారు, ఉపవాసం ముగించే వారికోసం కొన్ని వెరైటీ శివరాత్రి వంటలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని వంటలు మనకు తెలిసనవే అయినా, దీక్ష పూర్తి చేసుకొన్న సమయం మన శరీరానికి కావల్సిన పోషకాలు తిరిగి పొందడానికి ఇటువంటి స్పెషల్ వంటలు తీసుకోవడం చాలా అవసరం. పొటాటో లేదా ఆలూ రిసిపిలు పూర్తి పోషకాలను అంధించడంతో పాటు, వివిధ రకాలుగా ఈ వంటలను తయారుచేయవచ్చు. బంగాళదుంప వంటలను వివిధ మసాలా దినుసులతో వివిధ ఫ్లేవర్స్ తో వండుకోవచ్చు.

No comments:

Post a Comment