Friday 21 February 2014

సాధారణంగా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లు

క్యాన్సర్ ఒక భయంకర ప్రాణాంతక వ్యాధి. ఒకప్పుడు క్యాన్సర్ అంటే చికిత్సలేని వ్యాధి అని భావించే వారు. కానీ ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో చికిత్సపద్ధతుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాన్సర్ గురించి అంతగా భయపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. చిన్న పాటి జాగ్రత్తలు తీసుకుంటే క్యాన్సర్ బారిన పడకుండా నివారించడం సాధ్యమే అవుతుంది. ప్యాశ్చాత్య పోకడలతో ప్రస్తుత రోజుల్లో సిగరెట్లు, మద్యం, ఫ్యాట్ ఫుడ్స్ , నిద్రలేమి వల్ల ఇటువంటి వ్యాధుల బారిన పడే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇటుంటి చెడు వ్యసనాల భారీన పడకుండా, మంచి ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకుంటే క్యాన్సర్ రిస్క్ ఎంత ఉన్నా దాన్ని చాలా వరకూ జయించినట్లే.. క్యాన్సర్ లో వివిధ రకాలు క్యాన్సర్లు ఉన్నాయి. ఒక్కో రకమైన క్యాన్సర్ శరీరంలో ఒక్కో అవయవం మీద ప్రభావ చూపుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు, సాధారణ క్యాన్సర్ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కామన్ గా ఉంటాయి లేదా దేశం, ప్రాంతం, సంస్కృతి, కమ్యూనిటీ మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు కొన్ని రకాల పురుషులకు సంబంధించిన క్యాన్సర్స్ పురుషులకు మాత్రమే వస్తుంది. కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలకు మాత్రమే వస్తాయి. మహిళల్లో వచ్చే క్యాన్సర్లు వారిలో ప్రత్యుత్పత్తి మీద యూట్రస్ మరియు ఓవరీస్ మీద ఎక్కవగా ప్రభావం చూపుతాయి.

సహజ పద్దతుల్లో క్యాన్సర్ ను నిరోధించడం ఎలా
ఇలా జెండర్ స్పెసిఫిక్ క్యాన్సర్స్ తప్ప, ఇతర క్యాన్సర్లు కూడా సాధారణంగా ఉంటాయి. ఉదాహారణకు లంగ్ క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో ఒక సంవత్సరంలో కొన్ని వేల సంఖ్యల్లో మరణిస్తుంటారు . కొన్ని క్యాన్సర్లు చాలా సాధారణంగా ఉంటుంది కానీ అవన్నీ ఇతరులు వస్తాయి. మరి సాధరణంగా వచ్చే క్యాన్సర్లు వివిధ రకాలుగా ఉన్నాయి

No comments:

Post a Comment