Thursday 20 February 2014

ఇంటి వద్దే స్ట్రెయిట్ హెయిర్ చేసుకోవడం ఎలా

ప్రస్తుత ట్రెండ్ లో స్ట్రెయిట్ హెయిర్ బాగా పాపులర్ గా ఉంది. ఏ అమ్మాయిని చూసిన స్ట్రెయిట్ హెయిర్ చేయించుకొని చాలా అందంగా కనబడుతున్నారు. ముఖ్యంగా స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవాడనికి కొన్ని వేలల్లో డబ్బును ఖర్చుపెడుతున్నారు. కానీ అనుకోకుండా వారి వారి ఒరిజినల్ హెయిర్ యొక్క నాణ్యతను కోల్పోవడం మరియు నేచురల్ స్ట్రక్చర్ ను కోల్పోతున్నారు. హెయిర్ స్ట్రెయిటనింగ్ లో అనేక కెమికల్స్ ఉపయోగించడం వల్ల ఈ సమస్యలతో పాటు మరికొన్ని సహాజంగా పెరిగే జుట్టుకు హాని కలిగిస్తుంది. సాధారణంగా మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన హెయిర్ స్టౌల్ ను మెయింటైన్ చేస్తుంటారు. కొందరికి కర్లీ హెయిర్‌ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్‌ హెయిర్‌ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అంటే పెర్మింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి వాటి వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారిపోయి, నిస్తేజంగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని సందర్భాలలో చివర్లు చిట్లిపోవడం, కుదుళ్లు పూర్తిగా దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. ఐరన్ మరియు కెమికల్స్ తో కురులను స్ట్రెయింట్ చేయించుకోవడం వల్ల కురులకు డ్యామేజ్ కలగవచ్చు. అందువల్ల కురులను స్టైయింట్ చేసుకోవడానికి కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఎంపిక చేసుకోవడం వల్ల నేచురల్ గానే స్ట్రెయిట్ హెయిర్ ను పొందవచ్చు. అందుకోసం కొన్ని నేచురల్ హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను మీకోసం కొన్ని...

No comments:

Post a Comment