Tuesday 25 February 2014

ఆరోగ్యకరమైన జుట్టుకు ఉత్తమ వంటింటి చిట్కాలు

జుట్టు ఆరోగ్యం కోసం ఎటువంటి హెయిర్ స్పాలు చేయించుకోకుండా , ఎటువంటి ఖరీదైన ట్రీట్మెంట్స్ తీసుకోకుండానే, మరియు ఎటువంటి ఖరీదైన కండీషనర్లు మరియు షాంపులను ఉపయోగించకుండానా జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలా? ఇవేవీ ఉపయోగించకుండానే మన వంటగదిలోని కొన్ని ఉత్తమైన పదార్థాలను ఉపయోగించి అందమైన జుట్టును పొందవచ్చు. బీర్ నుండి అరటిపండ్ల వరకూ జుట్టు మంచి షైనింగ్ మరియు ఆరోగ్యకరమైన జుట్టును పొందడానికి ఈ వెరైటీ హోం రెమెడీస్ చాలా అద్భుతంగా సహాయపడుతాయి.

No comments:

Post a Comment