Monday 3 February 2014

డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌

డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌. దీన్ని ఇలాగే వదిలేస్తే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ప్రపంచ వ్యాపి తంగా మిలియన్ల మంది డయాబెటిస్‌ వ్యాధితో బాదపడుతున్నారు. మనిషిని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ ఒకెత్తయితే, డయాబిటీస్ ఒకటీ ఒకెత్తుగా మారిన ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే ఈ వ్యాధి నివారణకు మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెలోరీలు తక్కువగా ఉండే ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముందుజాగ్రత్తలను సూచిస్తున్నారు.

అటువంటి జాబితా మీరు ప్లాన్ చేసుకోవాంటే మీకోసం కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా ఇక్కడ లిస్ట్ తయారుచేయబడింది. ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల నోటి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొన్ని రకాలైనటువంటి కూరగాయలు మరియు పండ్లలో ఉండేటటువంటి ప్రోటీనులు మరియు విటమినులు మీ శరీర మరియు మానసిక స్థితిని బలపరుస్తుంది. మరి అటువంటి కూరగాయలు, పండ్లు, ఆహారాలను మీకు అందిస్తున్నాం. ఇవి మీ మధుమేహగ్రస్థులకు శక్తిని మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. మరి అవేంటో ఒక సారి చూద్దాం...

No comments:

Post a Comment