Sunday 9 February 2014

మంచి కంటి చూపు కోసం ...

కళ్ళ క్రింది డార్క్ సర్కిల్స్ (నల్లటి వలయాలు ఏర్పడటం) చాలా సాధారణ సమస్య. కానీ, కళ్ళక్రింద బ్యాగ్(ఉబ్బుగా) కనబడుతుంటే మాత్రం
అది మీ వయస్సును మరింత తెలిపేదిగా సూచిస్తుంది. మరియు ఆ పరిస్థితిలో చర్మ ఎలాసిటి తగ్గడం మొదలవుతుంది . అయితే, అవి హానికరం కానప్పటీకి, చూడటానికి ఆకర్షణీయంగా ఉండదు మరియు మనలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించేస్తుంది కళ్ళక్రింది క్యారీ బ్యాగుల్లాంటి ఉబ్బులు ఉండటానికి ప్రధాణ కారణం నిద్రలేమి మరియు వాటర్ రిటన్షన్ (శరీరంలో నీరు కోల్పోవడం). వీటితో పాటు, ఆహారపు అలవాట్లలో సరిగా లేకుండుటా, వ్యాయామ లోపం, ధూమపానం, అధికంగా ఏడవడం, అలర్జీలు, హార్మోనుల అసమతుల్యత మొదలగునివి. ఇవన్నీ సమస్యను మరింత తీవ్రతరం చేస్తాయి.

ఐ బ్యాగ్స్ ఒక్కో సందర్భంలో వారసత్వంగా కూడా ఏర్పడవచ్చు. అదే సమయంలో, కొంత మందికి నిద్రలేచినప్పుడు కళ్ళక్రింది కళ్ళు ఉబ్బెత్తుగా ఉంటాయి. అదే మధ్యాహ్నానికి సద్దుమణుగుతాయి . ఇది మన శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందనడానికి ఒక స్పష్టమైన సూచన. కళ్ళ క్రింది క్యారీ బ్యాగ్స్ కు కారణాలే ఏవైనప్పటికి ఈ పరిస్థితి తీవ్రమైన మరియు నిరంతరం కళ్ళక్రింది ఉబ్బుగా ఉన్నట్లైతే, అది థైరాయిడ్, మూత్రపిండాల రుగ్మత, మరియు సైనస్ వంటి అంతర్లీన వైత్యస్థితికి దారితీయవచ్చు. కాబట్టి, కళ్ళ క్రింది క్యారీబ్యాగ్స్ ను నివారించడానికి ఈ క్రింది కొన్ని చిట్కాలు ఉన్నాయి
.


No comments:

Post a Comment